నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 220 ఖాళీలున్నాయి. మేనేజ్‌మెంట్ ట్రైనీ, అసిస్టెంట్, సీనియర్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ లాంటి పోస్టులున్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.indiaseeds.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 220
అసిస్టెంట్ గ్రేడ్ 1- 03
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ప్రొడక్షన్)-16మేనేజ్‌మెంట్ ట్రైనీ (హార్టికల్చర్)- 01
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్)- 07
మేనేజ్‌మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 02
మేనేజ్‌మెంట్ ట్రైనీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)- 04
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్)- 01
మేనేజ్‌మెంట్ ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 02
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్)- 03
సీనియర్ ట్రైనీ (అగ్రికల్చర్)- 29
సీనియర్ ట్రైనీ (అగ్రికల్చర్) ప్లాంట్ ప్రొటెక్షన్- 03
సీనియర్ ట్రైనీ (హార్టికల్చర్)- 01
సీనియర్ ట్రైనీ (మార్కెటింగ్)- 10
సీనియర్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 05
సీనియర్ ట్రైనీ (లాజిస్టిక్స్)- 05
సీనియర్ ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 01
సీనియర్ ట్రైనీ (అకౌంట్స్)- 05
డిప్లొమా ట్రైనీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)- 04
డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 03
ట్రైనీ (అగ్రికల్చర్)- 18
ట్రైనీ (మార్కెటింగ్)- 17
ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 08
ట్రైనీ (అగ్రి స్టోర్స్)- 06
ట్రైనీ (పర్చేస్)- 02
ట్రైనీ (టెక్నీషియన్)- 27
ట్రైనీ (స్టోర్స్ ఇంజనీరింగ్)- 09
ట్రైనీ (స్టెనోగ్రాఫర్)- 13
ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్)- 03
ట్రైనీ (డీఈఓ)- 03
ట్రైనీ (అకౌంట్స్)- 06
ట్రైనీ మేట్ (అగ్రికల్చర్)- 03
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 4
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- 2020 ఆగస్ట్
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.

0 Comments:
Post a Comment