Jobs: నేషనల్ సీడ్ కార్పొరేషన్లో 220 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్-NSCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్మెంట్ ట్రైనీ, సీనియర్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 220 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. దరఖాస్తు ప్రారంభం, చివరి తేదీల వివరాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడించనుంది నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్-NSCL. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.indiaseeds.com/ వెబ్సైట్ చూడండి.
మొత్తం ఖాళీలు- 220
అసిస్టెంట్ (లీగల్) గ్రేడ్ 1- 3
మేనేజ్మెంట్ ట్రైనీ
ప్రొడక్షన్- 16హార్టికల్చర్- 1
మార్కెటింగ్- 7
హెచ్ఆర్- 2
అగ్రికల్చర్ ఇంజనీర్- 4
సివిల్ ఇంజనీర్- 1
క్వాలిటీ కంట్రోల్- 2
మెటీరియల్స్ మేనేజ్మెంట్- 3
సీనియర్ ట్రైనీ
అగ్రికల్చర్- 29
అగ్రికల్చర్ ప్లాంట్ ప్రొటెక్షన్- 3
హార్టికల్చర్- 1
మార్కెటింగ్- 10
హెచ్ఆర్- 5
లాజిస్టిక్స్- 5
క్వాలిటీ కంట్రోల్- 1
అకౌంట్స్- 5
డిప్లొమా ట్రైనీ
అగ్రికల్చర్ ఇంజనీరింగ్- 4
ఎలక్ట్రికల్- 3
ట్రైనీ
అగ్రికల్చర్- 18
మార్కెటింగ్- 17
అగ్రికల్చర్ స్టోర్స్- 6
పర్చేస్- 2
టెక్నీషియన్- 27
స్టోర్స్ ఇంజనీరింగ్- 9
స్టెనోగ్రాఫర్- 13
క్వాలిటీ కంట్రోల్- 3
డేటా ఎంట్రీ ఆపరేటర్- 3
అకౌంట్స్- 6
ట్రైనీ మేట్- 3
https://www.indiaseeds.com/

0 comments:
Post a comment