పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. మరో 147 పోస్టుల భర్తీకి పీజీసీఐఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://powergridindia.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 147
ఐటీఐ ఎలక్ట్రికల్- 19
డిప్లొమా ఎలక్ట్రికల్- 34డిప్లొమా సివిల్- 17
గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్- 36
గ్రాడ్యుయేట్ సివిల్- 17
గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్స్ / టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 9
ఎగ్జిక్యూటీవ్ (హెచ్ఆర్)- 8
అసిస్టెంట్ (హెచ్ఆర్)- 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 23
విద్యార్హతలు- సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
0 comments:
Post a comment