Jobs: టాటా మెమొరియల్ సెంటర్‌లో 146 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
టాటా మెమొరియల్ సెంటర్-TMC అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్- ACTREC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 146 ఖాళీలను ప్రకటించింది. నర్స్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, ఫోర్‌మెన్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, సైంటిఫిక్ ఆఫీసర్, ఆఫీసర్ ఇంఛార్జ్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, సూపర్‌వైజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 7 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత దరఖాస్తుల్ని పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://actrec.gov.in/ లేదా https://tmc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 146
సైంటిఫిక్ ఆఫీసర్ డీ (సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎడిమమియాలజీ)- 01
సైంటిఫిక్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్)- 02
సైంటిఫిక్ ఆఫీసర్ డీ (రేడియోఫార్మసిస్ట్)- 01సైంటిఫిక్ ఆఫీసర్ డీ (కంప్యూషనల్ ఇమేజింగ్)- 01
సైంటిఫిక్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్)- 01
సైంటిఫిక్ ఆఫీసర్ సీ (రేడియోఫార్మసిస్ట్)- 01
సైంటిఫిక్ ఆఫీసర్ సీ (న్యూక్లియర్ మెడిసిన్)- 01
సైంటిఫిక్ ఆఫీసర్ సీ (క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్)- 01
ఆఫీసర్ ఇంఛార్జ్ (డిస్పెన్సరీ)- 01
నర్స్ ఏ- 49
జూనియర్ ఇంజనీర్ (బయో మెడికల్)- 01
ఫోర్‌మ్యాన్- 05
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ- 58
అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్- 02
అసిస్టెంట్ డైటీషియన్- 03
కిచెన్ సూపర్‌వైజర్- 01
హౌజ్‌కీపింగ్ సూపర్‌వైజర్- 01
కోఆర్డినేటర్ బీ- 08
ఫార్మాసిస్ట్ బీ- 04
టెక్నీషియన్- 04
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 7
దరఖాస్తులు పోస్టులో పంపడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 14
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Administrative Officer,
Advanced Centre for Treatment,
Research & Education in Cancer,
Sector-22, Kharghar, Navi Mumbai-410210.

0 Comments:
Post a Comment