Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 17 July 2020

JEE - జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు ఎన్టీఏ సూచన ఎన్డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు హాజరయ్యేవారు వివరాలు వెల్లడించండి

NTA reference for JEE Main candidates
Reveal details of NDA and NA exam attendees
 The National Board of Examinations (NTA) has asked students who will be writing the JEE Main to tell the National Defense Academy (NDA) and Naval Academy (NA) exams on September 6.  She said she would see those students without the hassle of writing tests on the same day.
జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు ఎన్టీఏ సూచన

ఎన్డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు హాజరయ్యేవారు వివరాలు వెల్లడించండి
❇️జేఈఈ మెయిన్‌ రాయబోయే విద్యార్థులు సెప్టెంబరు 6న నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీఏ), నావల్‌ అకాడమీ(ఎన్‌ఏ) పరీక్షలకు హాజరు కానున్నట్లయితే ఆ విషయాన్ని చెప్పాలని జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) సూచించింది. ఆ విద్యార్థులకు ఒకే రోజు పరీక్షలు రాసే ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపింది.

❇️పరీక్షలు రాసే నగరాలను మార్చుకోవడానికి, దరఖాస్తు ఫారాల్లో పేర్కొన్న వివరాల్లో తప్పులను సవరించేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండగా తాజాగా దాన్ని 20వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొంది.

❇️ఎన్డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొంటే ఆ రోజు కాకుండా ఇతర రోజుల్లో జేఈఈ మెయిన్‌ రాసేలా తేదీలను ఖరారు చేస్తామని ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుందని పేర్కొంది.

 ❇️దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top