ఇది కరోనా సమయం.. ఎవ్వరిని.. ఎప్పుడు.. ఎక్కడి నుంచి కరోనా ఎటాక్ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి.. ఇక.. కొంచెం వీక్‌గా ఉంటే చాలు.. ఇట్టే కరోనా సోకుతుంది.. ఈ సమయంలో.. రోగనిరోధకశక్తి ఎలా పెంచుకోవాలి.. ఏం చేస్తే రోగనిరోధశక్తి పెరుగుతుంది. ఏం తింటే మంచిది అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.. ఇదే సమయంలో.. మన వంటకాల్లో ఊరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది.. చింతకాయ, ఉసిరికాయ, మామిడికాయ, ఇలా రకరకాల ఊరగాయలు.. ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఊరగాయలో.. కాస్త నెయ్యి కూడా వేసుకొని తింటే అహా..! ఆ టేస్ట్ తలచుకుంటూనే నోరుఊరుతోంది.. అయితే ఇవి ఎక్కువ కాకుండా.. కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటారు.. కరోనా సమయంలో.. ఎక్కువమందికి తెలియని మరో ఊరగాయ చర్చగా మారింది..
అదే పసుపు ఊరగాయ. ఇది మంచి టేస్ట్‌తో పాటు రోగనిరోధకశక్తి (ఇమ్యూనిటీ పవర్)ని కూడా పెంచుతుందని చెబుతున్నారు.
మరోవిషయం ఏంటంటే.. అన్ని ఊరగాయల్లాగా ఇది పెట్టడం పెద్ద కష్టం కూడా కాదు.. చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.. దీనిలో ఉపయోగించే పసుపులోని యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణశక్తిని మెరుగుపర్చే సామర్థ్యం కూడా దీని సొంతం.. అలాగే రక్తప్రసరణని మెరుగు పరుస్తుంది. కీళ్ళనొప్పులు మాయం చేస్తుంది.. మిరియాలు, అల్లం, నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఇది ఆరోగ్యానికి మంచిదైనా.. మరీ ఎక్కువగా లాంగిచడం కూడా మంచిది కాదట... రోజుకి రెండుసార్ల కన్నా ఎక్కువ తినకూడదని చెబుతున్నారు.. ఇక.. ఈ పసుపు ఊరగాయకు కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే.. ఫ్రెష్ పసుపు కొమ్ములు, ఆరెంజ్ పసుపు కొమ్ములు, అల్లం, నిమ్మకాయలు, మిరియాలు తీసుకుని.. ముందుగా నిమ్మకాయలను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.. మిగిలిన వాటన్నింటినీ కట్ చేసుకోవాలి. తర్వాత మిరియాలతో పాటూ ఒక జార్‌లో వేసి ఐదు లేదా పది రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. అంతే ఆ తర్వాత ఊరగాయని స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట.. ఇంకేముందు.. పసుము ఊరగాయ తయారు చేయండి.. రెగ్యులర్‌గా వాడండి.. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి. కరోనాను ఎదుర్కోండి.

Good Information and good Idea
ReplyDelete