Service charges will no longer be levied for services rendered by the village and ward secretariats within the secretariats.
The special department set up to oversee the volunteer system and the secretariats decided to charge a fee for the services to be financially strengthened as well.
సచివాలయాల్లో యూజర్ ఛార్జీలు
జూలై నెలాఖరులోగా 17వేల ఖాళీల భర్తీ
ఇక వాలంటీర్లకు బయోమెట్రిక్ హాజరు
సచివాలయాల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అoదిoచే సేవలకు ఇకపై సేవా రుసుములు వసూలు చేయనున్నారు.
వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయాలను పర్యవేక్షిoచేరదుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శాఖ ఆర్ధికంగా కూడా బలోపేతం అయ్యేoదుకు సేవల నుoచి రుసుమును వసూలు చేయాలని నిర్ణయిoచారు.
ఇకపై ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉoడేదుకు ఇకపై సేవా రుసుము వసూలు చేసుకునేoదుకు ప్రభుత్వం అనుమతిచ్చిరది. మీ సేవా కేంద్రాల్లో వసూలు చేస్తున్న మాదిరిగానే సచివాలయాల్లో కూడా వసూలు చేయాలని, మీ సేవ పరిధిలోకి రాని అ0శాలపై 15 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయిoచారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేరదుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు విస్తృతం చేస్తోరది. ఇప్పటివరకు భర్తీ చేయగా మిగిలిన, గతంలో నియమితులైనప్పటికీ ఉద్యోగాలు వదిలిపెట్టిన వారితో కలిపి 13,295 గ్రామ సచివాలయ కార్యదర్శులు, 3,802 వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీకి సంబంధిరచి ఈ నెల 15లోగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమయంలోనే పరీక్షల నిర్వహణ తేదీని ఖరారుచేసి, జూలై నెలాఖరులోగా ఫలితాల వెల్లడి, ఆగస్టు ఒకటి నురచి విధుల్లోకి చేరేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయిoచారు.*
ఇదే సమయంలో సచివాలయ వ్యవస్థను మరిరత బలోపేతం చేయడం, అన్ని కార్యక్రమాలు వాటి ద్వారానే కొనసాగిరచడంపైనా దృష్టి సారిరచనున్నారు. ప్రధానంగా సచివాలయ భవనాలను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని నిర్ణయి0చారు. పక్కా భవనాల్లో ఈ కార్యాలయాలు ఉరడేలా చూడాలని భావిస్తున్నారు. సచివాలయాల ద్వారా అ0ది0చే సేవలు నిర్ధిష్ట సమయంలోగా అoదకపోతే ఉన్నతాధికారులకు చెప్పేలా, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నేరుగా ముఖ్యమంత్రికే సమాచారం వెళ్లేలా చూడాలని నిర్ణయిoచారు. సేవల అరదుబాటుపై అనునిత్యం సంబంధిత శాఖలు పర్యవేక్షి0చనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నాలుగు అ0శాలను ప్రధానంగా అమలు చేసేలా చూడనున్నారు.
నవరత్నాలకు సంబంధిoచిన లబ్దిదారుల వివరాలు, ధరఖాస్తులు, అమలు, సమస్యలపై సచివాలయాలు దృష్టి సారిoచాల్సి ఉoటుoది.
ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు, 543 కు మిoచి ఉన్న సేవల వివరాలు, వచ్చే ఏడాది వరకు అమలు చేసే సంక్షేమ పథకాల కాలండర్‌ను కూడా సచివాలయాల వద్ద ప్రదర్శి0చాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో గ్రామ, పట్టణాల్లో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా సచివాలయాల్లో నిర్వహిరచేలా చర్యలు తీసుకోనున్నారు.
వాలంటీర్లకు సంబంధిరచి ఇకపై బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయిoచారు. దీనిని కార్యదర్శులు పర్యవేక్షిరచాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో సరైన కారణాలు చూపకుండా వరుసగా మూడు రోజులు గైర్హాజరైన వాలంటీర్లను విధుల నుంచి తొలగించాలని కూడా నిర్ణయించారు. దీనిపై ముందుగా మండలాభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్లు విచారణ చేయాల్సి ఉంటుంది

0 Comments:
Post a Comment