Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 17 July 2020

ఆక్స్‌ఫర్డ్‌ టీకా 'డబుల్‌' సక్సెస్‌!

London: Many countries and organizations are desperately researching the development of a corona-binding vaccine.  In particular, the ChAdOx1 nCoV-19 vaccine, jointly developed by the University of Oxford and Astrogenica, is the focus of attention.  According to British media reports, the researchers said that the vaccine was a double success in early clinical trials.

లండన్‌: కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పలు దేశాలు, సంస్థలు నిర్విరామంగా పరిశోధనలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్‌పై అందరి దృష్టి నెలకొన్నది. ఈ వ్యాక్సిన్‌ తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో డబుల్‌ సక్సెస్‌ సాధించినట్టు పరిశోధకులు పేర్కొన్నట్టు బ్రిటన్‌ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. తొలిదశ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లోని వలంటీర్లకు ఇచ్చిన టీకా ఆశాజనక ఫలితాలను సాధించినట్టు పేర్కొన్నాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్ల శరీరంలో యాంటీబాడీలతో పాటు 'కిల్లర్‌ టీ-సెల్స్‌' కూడాఏర్పడినట్టు 'ది డైలీ టెలిగ్రాఫ్‌' వెల్లడించింది.
యాంటీబాడీలతో పాటు టీ-సెల్స్‌ ఉత్పత్తి అవ్వడం కొవిడ్‌-19 నుంచి రెండు విధాలుగా రక్షిస్తుందని పరిశోధన బృందానికి సన్నిహితంగా ఉన్న వర్గాలు తెలిపినట్టు మరో మీడియా వివరించింది. వైరస్‌ను కట్టడి చేయడానికి యాంటీబాడీలు కొన్ని నెలల వరకు సాయంచేస్తే, టీ-సెల్స్‌ కొన్ని ఏండ్ల వరకూ వైరస్‌తో పోరాటం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top