Corona virus is spreading in AP. Many MPs in the AP have already been affected by the corona ... Recently, AP Deputy CM Anjad Bhasha has also joined the list. Corona infected AP Deputy CM Anjad Basha. Along with him, his wife and daughter also contracted corona.
ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఏపీలోని అనేకమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా... తాజాగా ఈ జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కూడా చేరిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా సోకింది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తె కూడా కరోనా బారిన పడ్డారు. వారిని తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించారు. ఉదయం వారిని హైదరాబాద్‌కు తరలించారు. అంజాద్ బాషా ఆరోగ్య పరిస్థితి బాగుందని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఏపీ సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన నేపథ్యంలోనే అంజాద్ భాషా గన్‌మెన్‌కు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి.
దీంతో ఆయన సీఎం జగన్ కడప జిల్లా పర్యటనకు దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో... ఆయనను కలిసిన నేతలు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

Sir kcet and apeamcet both are clashed y bcoz both cets are on same date pls change
ReplyDelete