ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి??
🌺EOT (141) & GOT (88&97)
➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం
🌺PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్)
➤ ఇది Inter+DEd టీచర్ల కోసం.➤ 18 ఇయర్స్ స్కేల్ కోసం
➤ వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.
➤ కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.
🌺 HM A/c టెస్ట్
➤ ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.
Dear sir which test has to right for SGT to get 24 years scale EOT or HM ac test? Please clarify my doubt sir
ReplyDelete