ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజల బ్రతుకులు అర్ధం కాని పజిల్‌గా మారాయి.. ఏదో మాయ ప్రపంచాన్ని కమ్మేసినట్లుగా, కరోనా వైరస్ లోకాన్ని కమ్మేసి జనజీవనాన్ని అతలాకుతం చేసింది.. చేస్తుంది.. ఇలాంటి పరిస్దితుల్లో ఒకవైపు కరోనా విజృంభణ, మరోవైపు ఎండిపోతున్న డొక్కల ఆక్రందన.. ఇవి చాలవన్నట్లుగా లోకంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు సదా మామూలే..
ఇలాంటి సంక్లిష్ట పరిస్దితుల్లో సామాన్యుడి బ్రతుకు వానచినుకుల్లో కన్నీటి చుక్కలా మారిపోయింది.. ఇదే సమయంలో పంటకు చీడపట్టి పంటను నాశనం చేస్తున్నట్లుగా, కరోనా వచ్చి ఆర్ధికంగా చాల దెబ్బవేసింది.. ఆర్ధిక ప్రగతికి అడ్డుగోడలా నిలిచింది.. ఏదైతేనేమి కరోనా అనే తీవ్రవాదితో ఇప్పుడు అందరు యుద్ధం చేయవలసిన పరిస్దితులు తలెత్తాయి..
క తప్పదు.. కానీ యుద్ధం చేయాలంటే కొన్ని ఆయుధాలు అవసరం అవుతాయి కదా.. అందుకే ప్రజలకు కొన్ని అత్యవసరమైన మందులను, ముఖ్యంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు నిర్ధేశించిన మందులను దుకాణాల్లో నిల్వ చేసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని హోల్‌సేల్, రిటైల్ మెడికల్ షాపులకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సూచనలు జారీ చేసింది.. రోజురోజుకూ కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండటం, అలాగే రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్టాకును నిర్వహించాలని, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు మెడికల్ దుకాణాలపైనే ఆధారపడతారని, ముందు జాగ్రత్త చర్యలుగా దుకాణాల్లో వీటిని అందుబాటులో ఉంచాలని సూచించింది.
ఆ మందులు ఏంటో ఒక్కసారి చూస్తే..
1. యాంటిబయోటిక్స్: అజిత్రోమైసిన్, డొక్సిసిలిన్, అమోక్సిసిల్లిన్ విత్ క్లావులానిక్ యాసిడ్, సిఫిక్సిమ్, సిఫొటాక్సిమ్.. 2. సిట్రిజన్ లేదా ఫెక్సొఫెనాడిన్.. 3. పారాసిటమల్.. 4. డెక్సామెథజోన్ లేదా మిథైల్ ప్రిడ్సిసొలోన్.. 5. మల్టీవిటమిన్: జింక్, విటమిన్ సి, విటమిన్ డి.. 6. కాఫ్ సిరప్: బెనడ్రైల్ లేదా ఆంబ్రాక్సిల్.. 7. హైడ్రాక్సీక్లోరోక్విన్.. 8. ఓసెల్టాంవీర్.. మొదలగు ఈ మందులను తప్పని సరిగా స్టాక్ పెట్టుకోవాలని మెడికల్ షాప్‌లకు డీసీఏ సూచనలు చేస్తుంది.

0 Comments:
Post a Comment