The Government of Andhra Pradesh has exempted employees and teachers from cases of movement for cancellation of contributory pension scheme (CPS). Issued orders lifting the cases registered against them during the movement.
అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు ఉద్యమ కేసుల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఉద్యమం సమయంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను ప్రభుత్వం ఆదేశించింది. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులనే ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది.

0 comments:
Post a comment