Want to undergo corona tests? However, you can register here. An appointment can be booked to undergo corona tests. Andhra Pradesh, which ranks third in corona tests across the country, has decided to do corona tests for as many people as possible. As part of that, it is also conducting corona tests at railway stations and on the borders of other states for those from other states and other countries. Yet many expect themselves to undergo a corona test. It is doubtful where they should go.
మీరు ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా? మీకు కరోనా సోకినట్టు అనుమానంగా ఉందా? కరోనా లక్షణాలు ఉన్నాయా? కరోనా పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. కరోనా టెస్టులు చేయించుకోవడానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల్లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వీలైనంత మందికి కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కూడా రైల్వే స్టేషన్లు, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా కరోనా టెస్టులు చేస్తోంది. ఇంకా చాలా మంది తాము కరోనా టెస్టు చేయించుకోవాలని భావిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లాలనే సందేహం ఉంది.
అలాంటి వారి సందేహాలకు సమాధానంగా ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.
ఇందులో మీ పేరు, ఆధార్ కార్డు
నెంబర్, ఫోన్ నెంబర్, వయసు, అడ్రస్ ఇవ్వాలి. అలాగే, మీకు ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయా? లేకపోతే అసలు ఎలాంటి లక్షణాలు లేవా? అనే వివరాలు కూడా టిక్ చేయాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ వివరాలు అందులో వస్తాయి. మీకు నచ్చిన లొకేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి అదనపు వివరాలు కావాలంటే.. 9963112781 ఫోన్ నెంబర్లో సంప్రదింవచ్చు.

0 comments:
Post a comment