This is an innovative experiment by Ravi, a photographer from Belgaum, Karnataka. Ravi built this 'click' house at a cost of Rs 71 lakh. Now it has become a very popular house in the area. Not only that, many people also come there and take selfies.
కర్ణాటకలోని బెలగావికి చెందిన రవి అనే ఫోటోగ్రాఫర్ చేసిన వినూత్న ప్రయోగం ఇది. 71 లక్షల రూపాయల వ్యయంతో రవి ఈ 'క్లిక్' అనే ఇంటిని నిర్మించగా..ఇప్పుడు అది ఆ ప్రాంతంలో ఎంతో పాపులర్ ఇళ్ళుగా మారిపోయింది.అంతే కాదు చాలా మంది అక్కడకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు కూడా.
రవి అనే ఈ ఫోటో గ్రాఫర్ తన ముగ్గురు కొడుకులకు వరసగా క్యానన్, నికాన్, ఎప్సన్ అనే పేర్లు పెట్టాడు. ఈ ఇళ్ళు బెళగావిలోని శాస్త్రినగర్ లో ఉంది. తన కలల ఇంటిని నిర్మించుకోవటానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందని తెలిపారు. ఈ ఇంటికి సంబంధించిన ఆసక్తికర కథనాలను పలు జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి. సోదరుడు కూడా ఫోటోగ్రాఫర్ కావటంతో చిన్నప్పటి నుంచే తనకు ఈ రంగంపై ఆసక్తిపెరిగిందని రవి తెలిపాడు.
తొలుత తన కుమారులకు కెమెరాల పేర్లు పెట్టడం తన తల్లిదండ్రులకు ఏ మాత్రం నచ్చలేదని..కానీ తన భార్య మాత్రం ఫోటోగ్రపీపై తనకున్న ప్యాషన్ చూసి ప్రోత్సహించిందని వెల్లడించారు. ముందు తన పిల్లలకు ఈ పేర్లు అర్ధం కాకపోయినా పెద్ద అయిన తర్వాత మాత్రం తన ఆసక్తిని గమనించి గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు.

0 Comments:
Post a Comment