Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 30 July 2020

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరట..!

Center for government employees ..!
 The center provided shelter for employees who did not attend the lockdown.  The Central Government has given a huge relief to the service related problems faced by the employees in the lockdown imposed due to Kovid-19.  To this end, the DevPati office of the Ministry of Central Personnel and Training Affairs has recently issued a memo.  The center imposed the lockdown while government employees were on official tour.  Stayed anywhere during the week during this time.  This can lead to service rules issues.  Central clarity was given in this context.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరట..!
లాక్ డౌన్ లో హాజరుకాని ఉద్యోగులకు కేంద్రం ఊరట నిచ్చింది. కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వీసుకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన డీవోపీటీ కార్యాలయం తాజాగా మెమో జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక టూర్‌లో ఉన్న సమయంలో లాక్‌డౌన్‌ విధించింది కేంద్రం. ఈ సమయంలో ఎక్కడి వారక్కడే ఉండిపోయారు. దీంతో సర్వీసు రూల్స్ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర క్లారిటీనిచ్చింది. రవాణా సౌకర్యాలు లేక తిరిగి హెడ్‌క్వార్టర్స్‌లో విధులకు హాజరు కాలేకపోయినప్పటికీ, ఉన్నతాధికారులకు ఏ రూపంలోనైనా సమాచారమిచ్చి ఉంటే వారు తిరిగి విధుల్లో చేరినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొంది.
దీంతో లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలకు దూరమైన వారికి కొంత ఉపశమనం దొరికింది. కేంద్ర నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top