Teachers in Govt
schools are required to attend from Monday. It is a known fact that the government has issued orders to this effect. Elementary and high school teachers are required to attend school every Monday and Thursday. Similarly, elementary school teachers should go to school every Tuesday. Teachers of schools in which the program is being held today must attend each day.
ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సోమవారం నుంచి హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ప్రతి సోమ, గురువారాల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలి. అదే విధంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి మంగళవారం పాఠశాలకు వెళ్లాలి. కాగా నాడు -నేడు కార్యక్రమం చేపడుతున్న పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరూ ప్రతి రోజు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది.

0 comments:
Post a comment