Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 29 July 2020

బ్రేకింగ్: పార్లమెంట్ భవనం కూల్చేస్తామని కేంద్రం సంచలన ప్రకటన.!

The central government has made a sensational announcement that the parliament building will be demolished. The central government has recently issued a statement saying the building is being demolished saying it does not meet the requirements and lacks technology. The Center has said that the present Parliament building is old and will be demolished. The Center has also filed an affidavit to this effect in the Supreme Court.
పార్లమెంట్ భవనం కూల్చేస్తామని కేంద్ర సర్కార్ సంచలన ప్రకటన చేసింది. భవనం అవసరాలకు సరిపోవడం లేదని, సాంకేతికత లేదు అని చెప్తూ కూల్చి వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని చెప్పింది కేంద్రం. సుప్రీం కోర్ట్ లో కేంద్రం ఒక అఫిడవిట్ ని కూడా ఈ మేరకు దాఖలు చేసింది.
ప్రస్తుత పార్లమెంట్ భవనం 1921 లో కట్టడం మొదలు పెట్టి 1937 లో పూర్తి చేసారు అని, ఇప్పటికే వందేళ్ళు దాదాపుగా పూర్తి అయింది అని కేంద్రం పేర్కొంది. దీని వలన భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సుప్రీం కోర్ట్ కి కేంద్రం చెప్పింది. భవనంలో ఏవైనా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని కేంద్రం సుప్రీం కోర్ట్ కి పేర్కొంది.
ఇదే స్థలంలో నూతన భవన నిర్మాణం చేపడతామని కేంద్రం పేర్కొంది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top