ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర తర్వాత ఈ స్థాయిలో అత్యధిక కొత్త కేసులు ఏపీలోనే నమోదవుతున్నాయి. గురువారం దాదాపు 8 వేల మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. ఎంపీ, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 14 మంది ప్రజా ప్రతినిధులు కోవిడ్ బారిననపడ్డారు. ఆ జాబితా ఇక్కడ చూడండి.
1. విజయసాయి రెడ్డి - ఎంపి(రాజ్యసభ)
గుంటూరు జిల్లా
1) ముస్తఫా - గుంటురు (ఈస్ట్)
2) అన్నాబత్తుల శివకుమార్ - తెనాలి3) అంబటి రాంబాబు - సత్తెనపల్లి
4) కిలారి రోశయ్య - పొన్నూరు
చిత్తూరు జిల్లా
5) బియ్యపు మధుసుధన్ రెడ్డి - శ్రీకాళహస్తి
6) ఎన్.వెంకటయ్య గౌడ్ - పలమనేరు
కడప
7) అంజాద్ బాషా (డిప్యూటీసీఎం)- కడప
కర్నూలు
8) హఫీజ్ ఖాన్ - కర్నూలు
9) గంగుల బిజేంద్ర రెడ్డి - ఆళ్ళగడ్డ
10) డాక్టర్ సుధాకర్ - కోడుమూరు
విశాఖపట్నం
11) గొల్ల బాబూరావు - పాయకరావుపేట
విజయనగరం
12) కే. శ్రీనివాసరావు - ఎస్.కోట
శ్రీకాకుళం
13) విశ్వసరాయి కళావతి - పాలకొండ
1. విజయసాయి రెడ్డి - ఎంపి(రాజ్యసభ)
గుంటూరు జిల్లా
1) ముస్తఫా - గుంటురు (ఈస్ట్)
2) అన్నాబత్తుల శివకుమార్ - తెనాలి3) అంబటి రాంబాబు - సత్తెనపల్లి
4) కిలారి రోశయ్య - పొన్నూరు
చిత్తూరు జిల్లా
5) బియ్యపు మధుసుధన్ రెడ్డి - శ్రీకాళహస్తి
6) ఎన్.వెంకటయ్య గౌడ్ - పలమనేరు
కడప
7) అంజాద్ బాషా (డిప్యూటీసీఎం)- కడప
కర్నూలు
8) హఫీజ్ ఖాన్ - కర్నూలు
9) గంగుల బిజేంద్ర రెడ్డి - ఆళ్ళగడ్డ
10) డాక్టర్ సుధాకర్ - కోడుమూరు
విశాఖపట్నం
11) గొల్ల బాబూరావు - పాయకరావుపేట
విజయనగరం
12) కే. శ్రీనివాసరావు - ఎస్.కోట
శ్రీకాకుళం
13) విశ్వసరాయి కళావతి - పాలకొండ
0 Comments:
Post a Comment