కరోనాకు వాక్సిన్ తయారు చేస్తున్న సంస్థల్లో గిలీడ్ ఫార్మా కంపెనీ అందరికంటే ముందు ఉన్నది. ఈ ఫార్మా కంపెనీ నుంచి రెమ్ డెసివిర్ అనే వాక్సిన్ ను ఇంజక్షన్ రూపంలో తీసుకొచ్చింది. ఈ మెడిసిన్ ను వివిధ దేశాల్లో వివిధ పేర్లతో మార్కెట్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెడిసిన్ ఇప్పుడు ఇండియాలోను ఇంజక్షన్ రూపంలో అత్యవసర మెడిసిన్ గా వైద్యుల సమక్షంలో రోగులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనుషులపై ఈ వాక్సిన్ ను ప్రయోగించేందుకు ఇప్పటికే డిసిజీఐ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటె, ఈ రెమ్ డెసివిర్ ను ఇన్ హీలర్ రూపంలో తీసుకొచ్చేందుకు ఆ ఫార్మా కంపెనీ ప్రయత్నం చేస్తున్నది.
ఇన్ హీలర్ రూపంలో తీసుకొస్తే వైద్యుని అవసరం లేకుండానే ఈ మెడిసిన్ ను రోగి తీసుకునే అవకాశం ఉన్నది. గిలీడ్ కంపెనీ ప్రస్తుతం ఈ దిశగా ప్రయోగాలు చేస్తున్నది.

0 Comments:
Post a Comment