Hyderabad: The Board of Governors has decided to reduce the qualifying cut-off marks in NEET PG 2020. The state health మంగళవారం varsities were officially informed on Tuesday to this effect.
హైదరాబాద్: నీట్ పీజీ 2020లో అర్హత కటాఫ్ మార్కులను తగ్గిస్తూ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హెల్త్ వర్సిటీలకు మంగళవారం అధికారికంగా సమాచారం ఇచ్చింది. జనరల్ కేటగిరిలో 30 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 20 పర్సంటైల్, దివ్యాంగులకు(జనరల్) 25 పర్సంటైల్, దివ్యాంగు లకు (ఎస్సీఎస్టీ, ఓబీసీ) 20 పర్సంటైల్‌కు తగ్గించారు. దీంతో బీ, సీ కేటగిరిలో సీట్లు పొందేందుకు మరికొంత మంది విద్యార్ధులుకు వెసులుబాటు కలగనుంది. ఏటా విద్యార్ధుల ఉపయోగార్థం ఎంసీఐ కటాఫ్ మార్కులను తగ్గిస్తూనే ఉంటుందని, గతేడాది కూడా తగ్గించిందని వైద్య విద్యార్దులు చెబుతున్నారు.

0 Comments:
Post a Comment