టీచర్లకు కరోనా కష్టాలు
కoటెయిన్‌మెంట్ ధ్రువపత్రం తీసుకురండి
హెచ్‌ఎంలు,ఏంఇవోలు ఓవర్ యాక్షన్
రాష్ట్రంలో కంటెయిన్‌మెంట్ జోన్‌లో నివాసం ఉన్న టీచర్లకు కరోనా కష్టాలు ప్రారంభమయ్యాయి. కంటెయిన్‌మెంట్ జోన్‌లో ఉన్నప్పటికీ పాఠశాలలకు హాజరుకావాలని సంబంధిత పాఠశాలల ప్రఽధానోపాధ్యాయులు స్పష్టంచేస్తున్నారు. కంటెయిన్‌మెంట్‌లో ఉన్నామని చెప్పినా హెచ్‌ఎం పట్టించుకోవడంలేదు. పాఠశాలకు రాకపోతే సెలవు దరఖాస్తు చేసుకోవాలి... లేదా కంటెయిన్‌మెంట్‌లో ఉంటున్నట్టు సంబంఽధిత ఽఅధికారుల నుంచి ధ్రువీకరణపత్రం తీసుకురావాలని తేల్చిచెబుతున్నారు. కంటెయిన్‌మెంట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టు ధ్రువీకరణపత్రం కోసం అధికారుల వద్దకు వెళితే అటువంటి పత్రాలు ఇవ్వలేమని తేల్చిచెబుతున్నారు.
చివరకు గ్రామాల్లో, నగరంలో అయితే వార్డు సచివాలయాన్ని సంప్రతిస్తే కంటెయిన్‌మెంట్ ప్రాంతంలో ఉన్నట్టు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని చెబుతున్నారు.
ఇదే విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెబితే.. అదంతా నాకు తెలియదు.. సెలవు చీటి లేదా ధ్రువపత్రం ఇవ్వాల్సిందేనని పట్టు బడుతున్నారు. రాష్ట్రంలో, నగరంలో పలువురు ప్రభుత్వ టీచర్లు ఇటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు.

0 Comments:
Post a Comment