ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో విద్యార్థులకు లాటరీ ద్వారా ప్రవేశం కల్పించేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
0 Comments:
Post a Comment