వీడియో పాఠాల పరిశీలన:
మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ HMs, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, DLMTs, CRPs వారధి ప్రోగ్రాం మరియు వీడియో పాఠాలకు సంబంధించి క్రింది విషయాలు గమనించగలరు
👉 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు వారధి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ప్రతి రోజు DD మరియు ఇతర ఛానల్స్ లో వీడియో పాఠాలు జరుగుతున్నాయి. విద్యార్థులు వీడియో పాఠాలు చూస్తూ వారికి ఇవ్వబడిన 'వర్క్ షీట్స్ ' చేయడం జరుగుతుంది. వీటిని MEOs, HMs విజిట్ చేయాలి. ఫొటోస్ మరియు వీడియోలు పంపించాలి.
మన జిల్లాలో వీడియో పాఠాలు supervision మెరుగు పరచాలని గౌరవ SIEMAT డైరెక్టర్ Vetri Selvi ఐఏఎస్ మేడం గారు సూచించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా గాని, ఇంటికి వెళ్లి గాని ఏవిదంగా ఫాలో అవుతున్నారు note చేసుకోవాలి.
6 నుండి 10 వ తరగతులుకు జరుగుతున్న వీడియో పాఠాలు విద్యార్థులు అందరూ చూసే విదంగా HMs instructions ఇవ్వాలి. టీచర్స్ విద్యార్థులతో గాని వారి తల్లిదండ్రులుతో గాని ఫోన్ ద్వారా లేదా surprise visit ద్వారా మానిటర్ చేయాలి. సంబందిత రిజిస్టర్ పాఠశాలలో నిర్వహించాలి. ( ఉపాధ్యాయులు వారీగా) విద్యార్థులను ఉపాధ్యాయులకు కేటాయించాలి
MEOs, HMs పై విషయాలు సక్రమంగా అమలు జరిగేట్టు చర్యలు తీసుకోని quality.vzm@gmail.com కు మెయిల్ పంపించాలి. మరియు క్రింద గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేయాలి. User ID: quality.apsamagra@gmail.com password siematapamti
సందేహాల నివృత్తి కొరకు AMO ను 9866553225 లేదా 9440421736 సంప్రదించవలెను.
.......DEO,VZM

0 Comments:
Post a Comment