డీఈవో కార్యాలయంలో కరోనా..
❇️డీఈవో కార్యాలయంలో పని చేస్తున్న ఒక సీనియర్
అసిస్టెంట్ కు బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణయ్యింది. కార్యాలయ అధికారులతో పాటు ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఇటీవల టెస్టులు
చేయించగా, వారిలో ఒకరికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
❇️దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కార్యాలయంలో ఉద్యోగులను ఇళ్లకు పంపించి కార్యాలయం మొత్తాన్ని శానిటైజేషన్ చేయించారు.
❇️కాగా పాజిటివ్ గా
నిర్ధారణైన సదరు ఉద్యోగి గత కొంత కాలంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సహచర ఉద్యోగులు చెప్పారు.
❇️గురువారం నుంచి యథావిధిగా కార్యకలాపాలు జరుగుతాయని డీఈవో ఆర్.ఎస్ గంగా భవానీ తెలిపారు.

0 Comments:
Post a Comment