పాత పింఛను విధానం తెచ్చే ప్రసక్తే లేదు : లోక్ సభ లో లిఖిత పూర్వకంగా తేల్చిచెప్పిన కేంద్రం
ఈ రోజు వైరల్ అయిన ప్రెస్ క్లిప్.....వివరణ...
పాత పెన్షన్ తెచ్చే ప్రసక్తే లేదు-
పార్లమెంటు లో కేంద్ర ప్రకటన-జులై 14,2019 నాటిది.
దానికి అనుగుణంగానే NPS లో కేంద్ర ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచింది కేంద్రం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల కు సంబంధించిన నిర్ణయం కాదు. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే.పెన్షన్స్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి.వాటి మీద నిర్ణయం తీసుకునే సర్వాధికారం రాష్ట్రాలదే.

0 Comments:
Post a Comment