ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు 30శాతం హెచ్ఆర్ఏ, సీసీఏను మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభాగాధిపతులు, వారి వద్ద పనిచేసే ఉద్యోగులకూ 30శాతం హెచ్ఆర్ఏ, సీసీఏ పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికే ఇది వర్తించనుంది. హైదరాబాద్లో ఉన్నవారికి, కొత్తవారికి హెచ్ఆర్ఏ వెసులుబాటు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Leni poni venni pattaka DA lu ravani govnment evvadani pettachhu ga
ReplyDelete