ఏపీలోని పింఛన్ దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ఇక నుంచి వారి ఆదాయం పెరగనుంది. ఆగష్టు 1వ తేదీ నుంచి వారికి పెన్షన్ మొత్తం పెరగనుంది.
ప్రస్తుతం పెన్షన్ దారులకు నెలకు రూ.2250 పింఛను వస్తుంది. వచ్చే నెల నుంచి రూ.2 వేల 500 అందనుంది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఈ మొత్తం గ్రామ, వార్డు వాలంటీర్లు అందజేస్తారు.
తాము అధికారంలోకి వస్తే పింఛను సొమ్మును రెండు వేల రూపాయల నుంచి ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ఆగష్టు నుంచి పెన్షన్ మొత్తం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

0 Comments:
Post a Comment