♦‘ఫైనల్’ పరీక్షలకు ఏర్పాట్లు
❇️యూజీ, పీజీ కోర్సుల ఫైనల్ ఇయర్/సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షల నిర్వహించే దిశగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కసరత్తు ప్రారంభించాయి. సెప్టెంబరు నెలాఖరులోగా ఆయా పరీక్షలను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
❇️తాజాగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు - సెప్టెంబరు నెలల్లో పరీక్షలను నిర్వహించనుంది.
❇️జేఎన్‌టీయూ, అనంతపూరం కూడా యూజీ, పీజీ కోర్సుల పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం
0 Comments:
Post a Comment