ఓబీసీల రిజర్వేషన్లకు ఆదాయ పరిమితి పెంపు!
🎯దిల్లీ: ఓబీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం వార్షికాదాయం రూ. 8 లక్షలున్నవారికి ఇది వర్తిస్తుండగా దీన్ని రూ. 12 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన త్వరలోనే కేబినెట్ ముందుకు రానుంది.
🎯ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాగా వార్షికాదాయం లెక్కింపు విధానంలోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

0 Comments:
Post a Comment