Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 30 July 2020

పాక్ మాదిరిగా ఉండండి.. నేపాల్, ఆఫ్ఘనిస్థాన్‌కు చైనా సలహా

Beijing: China has advised Nepal and Afghanistan to be like Pakistan.  The four countries are said to be cooperating to control the corona epidemic.  It said work on projects under the Belt and Road Initiative (BRI), including the China-Pakistan Economic Corridor (CPEC), should continue.  It said it would extend the CPEC to Afghanistan with mutual cooperation.  Chinese Foreign Minister Wang Yi spoke on Monday via video conference with the foreign ministers of Pakistan, Nepal and Afghanistan.  Corona conditions in the four countries and mutual cooperation were discussed.

బీజింగ్‌: పాకిస్థాన్ మాదిరిగా ఉండాలని నేపాల్‌, ఆఫ్ఘనిస్థాన్‌కు చైనా సలహా ఇచ్చింది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు నాలుగు దేశాలు సహకరించుకుందామని చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) సహా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) కింద చేపడుతున్న ప్రాజెక్టుల పనిని కొనసాగించాలని పేర్కొంది. పరస్పర సహకారంతో సీపీఈసీని ఆఫ్ఘనిస్థాన్ వరకు పొడిగిద్దామని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం పాకిస్థాన్‌, నేపాల్‌, ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నాలుగు దేశాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులు, పరస్పర సహకారం గురించి చర్చించారు.

భౌగోళిక ప్రయోజనాలు పెంపొందించుకోవడం, మధ్య ఆసియా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు నాలుగు దేశాలు సహకరించుకుందామని ఈ సందర్భంగా చైనా పిలుపునిచ్చింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి ప్రక్రియకు సహకరిస్తామని పేర్కొంది. భారత్‌తో విభేదాల నేపథ్యంలో తమతో సంబంధాలను బలపర్చుకోవాలని నేపాల్‌కు సూచించింది. పాక్‌తో తమది ఉక్కులాంటి సోదర బంధమని చైనా పేర్కొంది. భారత్‌, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్ పొరుగు దేశాలైనా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, నేపాల్‌తో చైనా ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top