బ్యాంక్ ఖాతాదారులకు ఝలక్.. ఆగష్టు 1 నుంచి కొత్త రూల్స్.!
❇️అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్‌తో సహా క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలు విధించేందుకు పలు బ్యాంకులు సిద్దమవుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఆగష్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి.
❇️బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంకులు ఈ లిస్టులో ఉన్నాయి.
❇️బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కస్టమర్లు ఇక నుంచి వారి అకౌంట్లలో రూ. 2000(సిటీలలో) మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1500 మెయిన్‌టైన్ చేయాలి. ఒకవేళ దీని కంటే తక్కువ ఉంటే రూ. 20- 75 వరకు ఛార్జీలు విధించనున్నారు. ఇక కరెంట్ అకౌంట్ ఖాతాదారులు ప్రతీ నెలా రూ. 5000 ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక క్యాష్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే.. ప్రతీ నెలా మూడు విత్‌డ్రాయల్స్ దాటినా, డిపాజిట్ చేయలన్నా రూ. 100 పెనాల్టీ చెల్లించకతప్పదు.
❇️యాక్సిస్ బ్యాంక్ కూడా ఈసీఎస్ ట్రాన్సాక్షన్స్‌పై రూ. 25 సర్వీస్ ఛార్జీ విధించనుంది.

0 Comments:
Post a Comment