It was clarified that no action has been taken in the matter of retirement age of employees. It also revealed that action would be taken against those who spread false propaganda.
అమరావతి : ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వయోపరిమితిని తగ్గించనున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు హల్‌ఛల్ చేస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ వయోపరిమితిని పెంచనున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.
ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ప్రాతిపదికన ఈ తరహా చర్యలుండవచ్చునంటూ వినిపించింది. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగ సంఘా నేతలు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయాధికారులు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి విషయంలో ఎటువంటి చర్యలూ లేవని స్పష్టం చేశారు. కాగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలుంటాయని కూడా వెల్లడించారు.

0 Comments:
Post a Comment