AP Check your status of house site patta List 2020
AP లో ఇళ్ల పట్టాల జాబితా-2020 ను పరిశీలించుకోండి
ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన ప్రతి ఒక్కరు ఇళ్ల పట్టాల జాబితాను ఆన్లైన్లో చూసుకోవచ్చు. మీ ఆధార్ నెంబరు లేదా రేషన్ కార్డు నెంబరు లేదా బెనిఫిషరి ఐడి ఎంటర్ చేయడం ద్వారా మీరు అర్హులా కాదా అనే విషయం తెలుసుకోవచ్చు. అలాగే మీ రేషన్ కార్డుపై గతంలో మీకు మంజురైన ఇల్లు కూడా తెలుసుకోవచ్చు. మీ స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.
https://apgovhousing.apcfss.in/SearchBeneficiaryNew.do

I want news about APRJC
ReplyDelete