Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 13 July 2020

Airtel,Vodafone Idea -TRAI has given a shock- ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు ట్రాయ్ షాక్... ఈ ప్లాన్స్ రద్దు

Are you an Airtel customer?  Using the Vodafone Idea Network?  The Telecom Regulatory Authority of India-TRAI has given a shock to these two companies. TRAI has canceled premium plans offered by Airtel and Vodafone Idea.  TRAI blocks Bharti Airtel's Platinum, Vodafone Idea's RedX Premium Plans
మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ ఉపయోగిస్తున్నారా? ఈ రెండు కంపెనీలకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ రద్దు చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ప్లాటినమ్, వొడాఫోన్ ఐడియాకు చెందిన రెడ్‌ఎక్స్ ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ బ్లాక్ చేసింది. ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఫాస్టర్ డేటా స్పీడ్, ప్రియార్టీ సర్వీసెస్ అందిస్తున్నాయి. వారికి కస్టమర్ కేర్ సేవలు ప్రత్యేకంగా లభిస్తాయి. అయితే ఈ ప్లాన్స్ వల్ల మొబైల్ క్వాలిటీ సర్వీసెస్ తగ్గుతాయని, ఈ ప్లాన్స్ ఎంచుకోనివారు నష్టపోతారని ట్రాయ్ భావించింది.
అందుటే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ రద్దు చేసింది.
ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు షాక్ ఇచ్చింది. కనీసం ఈ టెలికామ్ కంపెనీలు స్పందించే అవకాశం కూడా ఇవ్వకుండా ట్రాయ్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపర్చింది. ఈ ప్లాన్స్ వల్ల నాణ్యత తగ్గడంతో పాటు, నెట్ న్యూట్రాలిటీ నిబంధనల్ని ఉల్లంఘించే అవకాశం ఉందని ట్రాయ్ భావిస్తోంది. అందుకే ఈ ప్రీమియం ప్లాన్స్‌ని రద్దు చేసింది. ఎయిర్‌టెల్ ఇటీవలే 'ప్రియార్టీ 4జీ నెట్వర్క్' పేరుతో ప్రీమియం సేవల్ని ప్రకటించింది. రూ.499 కన్నా ఎక్కువ పోస్ట్ పెయిడ్ మొబైల్ కస్టమర్లు అందర్నీ ప్లాటినమ్ కస్టమర్లుగా గుర్తించింది. కాల్ సెంటర్లలో రెడ్ కార్పెట్ కస్టమర్ కేర్ సర్వీస్ అందిస్తోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా రెడ్ఎక్స్ పేరుతో ఇలాంటి సేవల్నే అందిస్తోంది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top