Admissions to schools with identity cards for children of migrant workers
Do not ask for any other documents like DC
పాఠశాల School Education Reference for DEOs, RJDs
వలస కూలీల పిల్లలకు గుర్తింపు కార్డు తో స్కూళ్లలో ప్రవేశాలు
♦డీసీ తదితర పత్రాలేవీ అడగరాదు
♦డీఈవో, ఆర్టేడీలకు పాఠశాల విద్యాశాఖ సూచన
సాక్షి, అమరావతి: కేంద్ర మానవ వనరుల శాఖ మార్గదర్శకాల మేరకు కోవిడ్-19 కారణంగా గ్రామాలకు తిరిగి చేరుకుంటున్న వలస కూలీల పిల్లలను ఎలాంటి పత్రాలు అడగకుండా కేవలం గుర్తింపు కార్డు ఆధారం గా స్కూళ్లలో ప్రవేశాలు కల్పించాలని డీఈవోలు, ఆర్జేడీలో పాఠశాల విద్యాశాఖ సూచించింది. వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళ్లలో చేరికలపై కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది. గురువారం డీఈవోలు, ఆర్జేడీ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ అంశాలపై చర్చించారు
💥వలస కూలీల పిల్లలకు సంబంధించి టీసీ, అంతకుముందు చదివిన తరగతుల పత్రాలు లాంటివేవీ అడగరాదు. కేవలం గుర్తింపు పత్రాల ఆధారంగా చేరికలు చేపట్టాలి
💥రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెన్త్ పరీక్షలను రద్దు చేసి అంతా పాస్ అయిన తెలుగు ప్రకటించినందున అందుకు సంబంధించిన జాబితాలను సిద్ధం చేయాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంఈవో, హైస్కూళ్ల లో డిప్యూటీ డీఈవోలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి.

0 Comments:
Post a Comment