Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 29 July 2020

హైకోర్టు ఆదేశాలతో పూర్తిగా మారిపోయిన తెలంగాణ కరోనా బులెటిన్....

Complete changes have taken place in the Corona Health Bulletin released by the Telangana Medical Health Department ... The High Court has repeatedly expressed its indignation over the correct details in the Health Bulletin .. CM KCR who conducted the review .. ordered the superiors to include the full details .. Now that effect is clearly visible in the Corona Bulletin ..  Corona Health, which was previously limited to one or two pages, has now crossed 50 pages. Today, the Telangana Medical Health Department released the Corona Health Bulletin with 59 pages.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసే కరోనా హెల్త్ బులెటిన్‌లో పూర్తి మార్పులు చోటు చేసుకున్నాయి... హెల్త్ బులెటిన్‌లో సరైన వివరాలు లేవంటూ హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. పూర్తి వివరాలు పొందుపర్చాల్సిందేనని ఉన్నతాధికారులను ఆదేశించారు.. ఇప్పుడు ఆ ప్రభావం కరోనా బులెటిన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.. ఎందుకంటే.. గతంలో ఒకటి రెండు పేజీలకే పరిమితమైన కరోనా హెల్త్ ఇప్పుడు ఏకంగా 50 పేజీలను దాటేసింది.. ఇవాళ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ 59 పేజీలతో కరోనా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

గతంలో ఇవాళ నమోదైన పాజిటివ్ కేసులు, మొత్తం కేసులు, మృతుల సంఖ్య, యాక్టివ్ కేసులు, డిశ్చార్జ్..
ఇక జిల్లాల వారీగా నమోదైన కేసులు పొందుపరుస్తూ వచ్చారు.. ఇప్పుడంతా మారిపోయింది.. కేసుల సంఖ్యతో పాటు పక్కనే శాతం.. జిల్లాల వారీగా కేసుల వివరాలు..

ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలు.. హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న కంటైన్మెంట్ జోన్ల వివరాలు.. ఇలా అన్ని ఆ బులెటిన్‌లో పొందుపర్చారు అధికారులు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top