Amravati, July 15 (Andhra Pradesh): It seems that the number of posts in the YCP has come to a standstill. YCP chiefs say CM Jagan has decided with whom to fill the vacancies with the resignations of Pilli Subhash Chandra Bose and Mopidevi Venkataramana Rao. He says he was determined to give a chance to the late Srinivasa Venu Gopalakrishna (Ramachandrapuram-East Godavari) and Sidiri Appalaraju (Palasa-Srikakulam). It is learned that the two will be sworn in as ministers on the 22nd of this month.
అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో పదవుల పందేరం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలను ఎవరితో భర్తీ చేయాలో సీఎం జగన్ నిర్ణయించేశారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ (రామచంద్రపురం-తూర్పుగోదావరి), సీదిరి అప్పలరాజు(పలాస-శ్రీకాకుళం)లకు అవకాశం కల్పించాలని ఆయన నిశ్చయించారని అంటున్నారు. ఈ నెల 22వ తేదీన వీరిద్దరి చేత మంత్రులుగా ప్రమాణం చేయిస్తారని తెలిసింది. అలాగే పలువురు మంత్రుల శాఖలు కూడా మారతాయని చెబుతున్నారు.
ఇక గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపైనా స్పష్టత వచ్చినట్లు సమాచారం. పశ్చిమగోదావరికి చెందిన మోషేన్ రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన వైసీపీ ముస్లిం మైనారిటీ నాయకురాలు జకియా సుల్తానాను జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ పేర్లను గురువారం అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదని అంటున్నారు.

Good ...
ReplyDeleteFor More Latest News Follows Our Website