Telangana Medical and Health Department has taken an innovative decision. Primary health centers and Basti hospitals have started printing and distributing medicines in their mother tongue.
Medicine names in Telugu: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో రోగులకు ఇచ్చే మందులపై మాతృభాషలోనూ ముద్రించి అందజేయడం మొదలుపెట్టింది. వేసుకునే మందుల పేర్లు తెలియడంతో పాటు సులువుగా చదువుకోవడం, ఏ మందు ఎందుకు ఉపయోగపడుతుందో కూడా సామాన్యులకు తెలిసేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రోగులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

0 Comments:
Post a Comment