Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 12 July 2020

కొండంత ఆశయం...258 సార్లు కాలినడకన శ్రీవారి దర్శనం...

"Edukondala Wada Venkataramana Govinda .. Govinda .." Thirumala Hill climber would not be on foot 258 times.  Mahanti Srinivasa Rao Venkateswaraswamy is a devotee of Gudiveedhi in Srikakulam.  He runs an ayurvedic shop.  Swami first appeared on a hill in 1996 on foot.

'ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా.. గోవింద..' ఆ నామస్మరణ వింటే ఆయన తనువు పులకించిపోతుంది. మెట్టు మెట్టుకూ కొత్త శక్తి వస్తుంది. లేకపోతే 258 సార్లు కాలినడకన తిరుమల కొండ ఎక్కేవాడు కాదు. శ్రీకాకుళంలోని గుడివీధికి చెందిన మహంతి శ్రీనివాసరావు వెంకటేశ్వరస్వామి భక్తుడు. ఆయుర్వేద దుకాణం నడుపుతున్నాడు. 1996లో తొలిసారి కాలినడకన కొండమీదికెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు.
2017 వచ్చేసరికి ఆయన వయస్సు యాభై ఏళ్లు. అదే ఏడాదిలో తన వయసుకు తగ్గట్టు 50 సార్లు కాలినడకన తిరుమలకు వెళ్లాడు. 'నేను రికార్డుల కోసం ఈ పని చేయలేదు. భక్తిభావంతోనే చేశాను. ఈ వయసులో ఎలా మెట్లు ఎక్కుతున్నావు? అనడుగుతుంటారు. సంకల్పబలం ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు..' అంటాడాయన చిరునవ్వుతో. 2018లో ఏకంగా 71 సార్లు కాలినడకన వెళ్లాడు. అప్పటి నుంచి ఈ రెండు మూడేళ్లలోనే పలుమార్లు తిరుమల వెళ్లినట్లు చెప్పారాయన. ఈ ఏడాది జనవరి నాటికి 258 సార్లు తిరుమల కొండ ఎక్కాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు ఒక గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకీ తన పేరు చేరింది. 'ఈ మొత్తం ప్రయాణంలో.. నా భార్య సరస్వతితో కలిసి 53 సార్లు కొండపైకి నడిచి వెళ్లాను. తిరుమల యాత్ర నా జీవితంలో మరపురాని జ్ఞాపకం' అన్నారు శ్రీనివాసరావు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top