Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 29 July 2020

గుడ్ న్యూస్ ....మొత్తానికి కరోనాకు ట్యాబ్లెట్స్ వచ్చేశాయ్.. ఒక్కో ట్యాబ్లెట్ ధర ఇలా...

Hyderabad: Leading pharma company Hetero Corona has given good news regarding the drug.  The company has taken another step by launching Vivals (injections) under the name Covifer as a generic drug for Remdicivir, which is already being offered as part of corona treatment.  It has been announced that tablets called 'Favivir' will be made available in India as a corona drug.  Hetero on Wednesday announced the use of 'Favivir' as a generic drug for the antiviral drug tablets 'Favipirvir'.  Available under the name 'Favivir', the corona medicine is priced at Rs 59 per tablet.

హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో కరోనా మందుకు సంబంధించి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమ్డిసివిర్‌కు జెనిరిక్ మందుగా కోవిఫర్ పేరుతో వయల్స్‌ను(ఇంజెక్షన్స్) అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ మరో ముందడుగు వేసింది. కరోనాకు మందుగా 'ఫావివిర్' పేరుతో ట్యాబ్సెట్లను భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. 'ఫావిపిరవిర్' అనే యాంటీ వైరల్ డ్రగ్ ట్యాబ్లెట్లకు జెనిరిక్ మందుగా 'ఫావివిర్'ను వినియోగంలోకి తేనున్నట్లు హెటిరో బుధవారం ప్రకటించింది. 'ఫావివిర్' పేరుతో అందుబాటులో రానున్న ఈ కరోనా మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్ ధర 59 రూపాయలుగా నిర్ణయించింది.
ఫావిపిరవిర్' ఉత్పత్తికి, మార్కెటింగ్ చేసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం కూడా పొందినట్లు హెటిరో స్పష్టం చేసింది.

బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ మెడికల్ దుకాణాల్లో, హాస్పిటల్స్‌లోని మందుల షాపుల్లో 'ఫావివిర్' లభ్యమవుతుందని తెలిపింది. అయితే.. ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఈ ట్యాబ్లెట్లను కొనుక్కునే వీలుంటుందని పేర్కొంది. రెమ్డిసివిర్‌కు జెనిరిక్ మందుగా హెటిరో తీసుకొచ్చిన కరోనా మెడిసిన్ 'కోవిఫర్' 100 మిల్లీగ్రాముల వయల్(ఇంజెక్షన్) ధర రూ.5400గా ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top