Shocking: Corona to Hyderabad Collector Shweta Mahanthi ..
Corona turned out to be positive for Hyderabad Collector Shweta Mahanthi. It seems he has not been to the office for the past five days. When the corona was tested in this order, she turned out to be positive. Along with the collector, the corona turned out to be positive for the driver and the computer operator. A total of 15 staff members at the Hyderabad Collectorate office were also found to be infected with the corona.
హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత ఐదు రోజులుగా కార్యాలయానికి రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా..ఆమెకు పాజిటివ్‌గా తేలింది. కలెక్టర్‌తో పాటు.. డ్రైవర్‌కు, కంప్యూటర్ ఆపరేటర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 15 మంది సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో రోజుకు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై వేలకు చేరువైంది.

0 comments:
Post a comment