Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 29 July 2020

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు

AP Government Provides Whatsapp Numbers:

Corona virus throwing claw at AP.  A record number of positive cases have been reported over the past week.  At the moment many districts are already following the lockdown voluntarily.  Meanwhile, the AP government is taking concrete steps to control the spread of the corona.  Chief Minister YS Jaganmohan Reddy himself said that apart from allocating beds to Kovid patients within half an hour, he also warned that strict action would be taken if anyone refused.

ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పలు జిల్లాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అటు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కోవిడ్ పేషెంట్లకు అరగంటలో బెడ్ కేటాయించాలని చెప్పడమే కాకుండా.. ఎవరైనా నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం పలు వాట్సాప్ నెంబర్లను కేటాయించింది.
అటు కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది. ఆ వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాల వారీగా వాట్సాప్ నెంబర్లు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం - 7995225220, విజయనగరం - 9491012012, విశాఖపట్టణం - 9000782783, తూర్పు గోదావరి - 9849903862, పశ్చిమ గోదావరి 9966553424, కృష్ణ - 9100997444, గుంటూరు - 9121008008, ప్రకాశం - 9063455577, నెల్లూరు - 9704501001, చిత్తూరు - 9491077099, అనంతపురం - 9493188891, కడప - 9849900960, కర్నూలు - 9849902412.

నోడెల్ అధికారుల నెంబర్లు ఇవే..

AMC, విశాఖపట్నం - 92466 16864
SMC, విజయవాడ - 98484 36653
SVIMS, తిరుపతి - 94935 47709
GMC, అనంతపురం - 98494 99761
GMC (RIMS), కడప - 92478 99544

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top