Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 12 July 2020

భారత్‌లో 8.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు... కొత్తగా ఎన్నంటే...

In India, 27114 positive cases were registered on Friday and 28637 cases were registered on Saturday.  As a result the total number of cases ... increased from 820916 ... to 849553.  Now every four days in India an additional one lakh cases come and go.

ఇండియాలో శుక్రవారం 27114 పాజిటివ్ కేసులు నమోదవ్వగా... శనివారం అంతకుమింది... 28637 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య... 820916 నుంచి పెరిగి... 849553కి చేరింది. ఇప్పుడు భారత్‌లో ప్రతి నాలుగు రోజులకు ఓసారి లక్ష కేసులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. మూడ్రోజులుగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోది. మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా 551 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 22674కి చేరింది. అలాగే... నిన్న 19235 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 534621కి చేరింది. అదే సమయంలో... యాక్టివ్ కేసులు మరో 8851 పెరిగి... 292258కి చేరాయి.

ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా...
246600 పాజిటివ్ కేసులు ఉండగా... తమిళనాడులో 134226, ఢిల్లీలో 110921, గుజరాత్‌లో 40941, కర్ణాటకలో 36216, ఉత్తరప్రదేశ్‌లో 35092 కేసులున్నాయి. తెలంగాణలో 33402, బెంగాల్‌లో 28453, ఆంధ్రప్రదేశ్‌లో 27235 కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 9 రాష్ట్రాల్లో కరోనా చాలా ఎక్కువగా ఉంది. వీటిని ఎక్కువగా కంట్రోల్ చెయ్యడం ద్వారా కరోనాను అదుపు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 62 శాతం ఉండటం మనకు కాస్త కలిసొచ్చే అంశం. ఢిల్లీలో ఇది 70 శాతానికి పైగా ఉంది. అందువల్ల పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నా... కేజ్రీవాల్ ప్రభుత్వం... ఒకింత ధైర్యంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం కేసుల్లో ఇండియా మూడో స్థానంలో ఉండగా... రోజువారీ కేసుల్లో కూడా మూడో స్థానంలోనే ఉంది. మొత్తం మరణాల్లో భారత్... ఎనిమిదో స్థానంలో ఉండగా... రోజువారీ మరణాల్లో బ్రెజిల్, అమెరికా, మెక్సికో తర్వాత... నాలుగో స్థానంలో ఉంది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top