Examine e-returns by September 30: CBDT
From 2015-16 to 2019-20
New Delhi: The Income Tax Department has given another opportunity to taxpayers who have not verified their income tax returns (ITRs) e-filing for the assessment years 2015-16 to 2019-20.
సెప్టెంబరు 30లోగా ఇ-రిటర్న్‌లను పరిశీలించుకోండి: సీబీడీటి
2015-16 నుంచి 2019-20 వరకు
దిల్లీ:2015-16 నుంచి 2019-20 మదింపు సంవత్సరాలకు ఇ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్) వెరిఫికేషన్ చేసుకోని పన్ను చెల్లింపుదార్లకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. 2020 సెప్టెంబరు 30 కల్లా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. డిజిటల్ సంతకం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌లను చేసినప్పుడు.. ఆధార్ ఓటీపీ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఇ-ఫైలింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడం లేదా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్-వీ పత్రాలను పంపించడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్‌లు అప్‌లోడ్ చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ (ఐటీఆర్-వి) పత్రం కోసం వేచి ఉన్న ఇ-ఫైలింగ్ రిటర్న్‌లు చాలానే పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. సకాలంలో ఐటీఆర్-వీలను సమర్పించకుంటే ఆ ఐటీఆర్‌లను పరిగణనలోకి తీసుకోరని పేర్కొంది. అందుకే ఈ విషయంలో పన్ను చెల్లింపుదార్లలో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని 2015-16, 2016-17, 2017-18, 2019-20 మదింపు సంవత్సరాల ఇ-ఫైలింగ్ రిటర్న్‌ల వెరిఫికేషన్‌కు సెప్టెంబరు 30 వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

0 Comments:
Post a Comment