భారత్‌లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా 26,506 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 19,135 మంది డిశ్చార్జి అవగా.. మరో 475 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారి నుంచి 4,95,512 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 21,604 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 2,76,685 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు
రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు
0 Comments:
Post a Comment