గ్రూప్-2 సర్వీసెస్ (నోటిఫికేషన్ నం.25/2018) అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి 23 వరకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎ్‌స.ఆర్.ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment