దూరదర్శన్ పాఠాలు ప్రసారంలో 13 నుంచి మార్పు
దూరదర్శన్ లో ప్రసారం చేసే 1-10 తరగతుల పాఠాల షెడ్యూల్ను ఈ నెల 13 నుంచి 31వరకు మార్పు చేసినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలో ఐదు రోజులు.. రోజుకి ఆరు గంటలు పాఠాలను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. 1, 2 తరగతులకు ఉదయం 11 నుంచి 12గంటల వరకు 3, 4, 5 తరగతులకు మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు పాఠాలు ప్రసారం ఉంటుందన్నారు.6,7తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు, 8, 9 తరగతులకు సాయంత్రం 3 నుంచి 4 వరకు, పదో తరగతి వారికి సాయంత్రం 4 నుంచి గంటల వరకు ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.

0 comments:
Post a comment