Department of School Education Weekly work done statement upload in Google form Official Links. If Link 1 closes please click on Link 2
2nd week workdone ...work sheets
అందరికీ నమస్కారం. 2nd week workdone post చేయడం జరిగింది. ఇది 1, 2 వ తరగతు లకు 3subjects చొప్పున, 3,4,5 తరగతులకు నాలుగేసి subjects చొప్పున మొత్తం18subjects అవగాహన కోసం తయారు చేయడం జరిగింది. ప్రతీ తరగతి విద్యార్థులకు A.A.S ను ఆధారం చేసుకుని వారానికి సరిపడా వర్క్/వర్క్ షీట్లు ఇవ్వడం తప్పనిసరి.
మీ
హలీమ్, ప.గో.జిల్లా.
2.వారిని హైటెక్(స్మార్ట్ ఫోన్,online సౌకర్యం ఉన్నవారు), లో టెక్(రేడియో, దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు), ఫోన్, దూరదర్శన్ అందుబాటులో లేనివారు)ఈ సమాచారం అమ్మఒడి కోసం మనం సేకరించిన వివరాల నుంచి పొందవచ్చును.
3. parents committee meeting ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించడం.ముఖ్యంగా నో tech,low tech విద్యార్థులకి మనం తయారు చేసిన worksheets ఎలా అందించాలి అనేది ప్లాన్ చేసుకోవాలి.
4.learning outcomes ఆధారంగా 4 వారాలకి సరిపోయిన worksheets ని తయారు చేసుకోవడం..హైటెక్ విద్యార్థులకి ఫోన్ ద్వారా ఫోటో తీసి అందించడం. మిగిలినవారికి తల్లితండ్రుల ద్వారా అందించడం చేయాలి.వారికి కొన్ని project works కూడా ఇవ్వాలి.
5.ఏ సౌకర్యం లేని విద్యార్థులను ఉన్నవారితో coordinate చేసుకునేలా చూడాలి.ఒక విద్యార్థికి ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే attach చేయాలి.
6.ఇవన్నీ వారు సరిగా చేస్తున్న లేనిదీ తల్లితండ్రులకు ఫోన్ చేసి తెలుసుకోవాలి.
7. దూరదర్శన్ పాఠాల timetable ని పిల్లలకి అందజేయాలి.అవి చూస్తున్నారా లేదా అనే విషయాన్ని తల్లితండ్రులకు ఫోన్ చేసి కనుక్కోవాలి.
8.కృత్య పత్రాలు తయారుచేసే టపుడు syllabus కాకుండా learning outcomes ఆధారంగా రూపొందించుకోవాలి.రెగ్యులర్ పాఠాల బోధన కంటే concept oriented learning కు ప్రాధాన్యత ఇవ్వాలి.
9.పాఠశాలకు హాజరైన రోజు ముందుగానే విద్యార్థులకు తెలియ పరచి తల్లితండ్రుల ద్వారా కృత్యపత్రాలను మీకు చేర్చెలా చూసుకోవాలి.
10.సరిగా చేస్తున్నదీ లేనిదీ చూసి ఫోన్ ద్వారా విద్యార్థులకు guidance ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలని స్కూల్ కి పిలవరాదు.
11.teacher workdone statement లో మనం ప్రతిరోజూ చేసే పనిని నమోదు చేసి శనివారం ఫోటో తీసి upload చేయాలి.
ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్- విద్యార్థుల విభజన
ఉపాధ్యాయులు తమ కార్యాచరణ ప్రణాళిక అమలు కొరకు విద్యార్థులను మూడు రకాలుగా విభజించుకోవలసి ఉంటుంది..
1. హై టెక్, 2. లో టెక్ & 3. నో టెక్
హై టెక్: ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (స్మార్ట్ ఫోన్/ట్యాబ్/డెస్క్‌టాప్, అందుబాటులో ఇంటర్నెట్)
లో టెక్: రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు
నో టెక్: కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు
ప్రైమరీ మోడల్ ప్లాన్....క్లాస్ వైస్ ...వీక్ వైస్...
డౌన్లోడ్......కాపీ...
హై స్కూల్ మోడల్ ప్లాన్.....
డౌన్లోడ్......మోడల్ ప్లాన్.కాపీ 1st week Model Teacher work done for 1 to 5 classes
అందరికీ నమస్కారం. మా పాఠశాలకు గత సంవత్సరం నుండి నేనొక్కడినే ఉపాధ్యాయుడను. ఏకోపాధ్యాయ పాఠశాలకు ఉపయోగపడేలా 1 to 5 అన్ని తరగతులు, అన్ని subjects కు ఒక వారానికి "1st week Model Teacher work done" తయారుచేయడం జరిగింది. Action plan అనేది సముద్రం లాంటిది. ఎంత ఎక్కువ సమయం తీసుకుని ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో అంత మంచి result వస్తుంది. నాకు దీని తయారీకి 2days పట్టింది. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు ఆలోచిస్తే దీన్ని మించి తయారు చేయగలరు. మీ హలీమ్, ప.గో.జిల్లా.
download 1 week action plaan for 1st week
Alternative Education Calendar
CLASS-I - PHASE-1 Download....
CLASS-II PHASE-1 Download..
CLASS-III PHASE-1 Download..
CLASS-IV PHASE-1 Download.....
CLASS-V PHASE-1 Download.....
ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఎంత మంది విద్యార్థులన దత్తత తీసుకున్నారో నమోదు చేయవలసిన పత్రం..DOWNLOAD Copy
Download....
Student Action Plan .... Model form to upload in CSEs Google form..
Action Plan - Model Form download.
ప్రత్యామ్నాయ విద్యాకాలండరు
విద్యార్థుల ప్రవేశాలకు పచ్చజెండా
♦అనుమతించిన పాఠశాల విద్యాశాఖ
♦సెప్టెంబరు 4 వరకు ప్రత్యామ్నాయ క్యాలెండరు విడుదల
🌻ఈనాడు డిజిటల్- అమరావతి: పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సెప్టెంబరు 4 వరకు ప్రత్యామ్నాయ క్యాలెండరును విడుదల చేసింది. ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు ఈ క్యాలెండరును పాటించాలని శనివారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. సెప్టెంబరు 5న పాఠశాలలు పునః ప్రారంభంకానున్న దృష్ట్యా అప్పటివరకు ఈ ప్రత్యామ్నాయ క్యాలెండరు అనుసరించాలని ఆదేశించింది. ఈ వ్యవధిలో విద్యార్థుల సామర్థ్యాలు, ప్రవేశాలు, ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా అధికారులకు సూచించింది.
👉క్యాలెండరులోని వివరాలిలా..👇
*♦ప్రవేశాలు నిర్వహించుకోవచ్చు*
* కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా పాఠశాలలు 2020-21 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు చేపట్టవచ్చు.
* ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని వాటి ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి.
* వలస వెళ్లి తిరిగొచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో గుర్తింపు కోసం తప్ప ఇతర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు.
* 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదు. విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు సాధించారా? లేదా? అన్నది పరిశీలించాలి.
* 9, 10 తరగతుల విద్యార్థులకు అంతర్గత మదింపు చేపట్టవచ్చు. ఇవి కూడా ప్రత్యామ్నాయ క్యాలెండరుకు సంబంధించినవై ఉండాలి. విద్యాసంవత్సరం మొదలుకాలేదు కాబట్టి సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించకూడదు.
♦క్యాలెండర్‌కు అనుగుణంగానే బోధన
ప్రత్యామ్నాయ క్యాలెండర్‌కు అనుగుణంగా పాఠ్యాంశాల్ని ఆన్లైన్ ద్వారా బోధించవచ్చు. పూర్వ ప్రాథమిక విద్యార్థులకు రోజుకు 30 నిమిషాలు, 1 నుంచి 8 తరగతులకు 30 నుంచి 45 నిమిషాల తరగతుల్ని రెండు విడతల్లో మాత్రమే చేపట్టాలి.
* 9, 10 తరగతులకు 30- 45 నిమిషాల తరగతులు రోజుకు 4 కన్నా ఎక్కువ నిర్వహించకూడదు.
♦మూడు విధాలుగా విద్యార్థులు
* ఉపాధ్యాయులు తరగతిలోని విద్యార్థులను ఆన్లైన్ అందుబాటులో ఉన్నవారు(హైటెక్). రేడియో, టీవీ ఉన్నవారు(లోటెక్). కంప్యూటర్, మొబైల్, రేడియో, టీవీ లేనివారు(నో టెక్)గా విభజించుకోవాలి.
* 1-5 తరగతుల విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా తల్లిదండ్రులకు అభ్యసన పత్రాలు అందించాలి.
* 6-8 తరగతుల విద్యార్థులతో ప్రాజెక్టు పనులు చేయించాలి.
* 9, 10 తరగతుల విద్యార్థులకు విషయాల వారీగా ఆన్లైన్, రేడియో ద్వారా బోధించవచ్చు. ఇందుకోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే విద్యావంతుల సేవలను వినియోగించుకోవచ్చు.
* ఉపాధ్యాయులు వేర్వేరు రోజుల్లో వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. బయోమెట్రిక్ హాజరు వేయాల్సిన అవసరం లేదు.
* దీర్ఘకాలిక సమస్యలు, కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారు హాజరుకావాల్సిన అవసరం లేదు.
* ఉపాధ్యాయులు ప్రతి రోజు కనీసం 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురోగతి తెలుసుకోవాలి.
District
|
Link 1
|
Link 2
|
Srikakulam
| ||
Vizianagaram
| ||
Visakhapatnam
| ||
East Godavari
| ||
West Godavari
| ||
Krishna
| ||
Guntur
| ||
Prakasam
| ||
Nellore
| ||
Chittoor
| ||
Kadapa
| ||
Kurnool
| ||
Anantapur
|
ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ అమలుకు సూచనలు....
Download....11 week work done
Download.....10th week work done
Download....9th week work done
Download....8 week work done
Download.....7th Week work done ⏬
Download....6th week Work done...
Download.....10th week work done
Download....9th week work done
Download....8 week work done
Download.....7th Week work done ⏬
Download....6th week Work done...
5th week work done
4th week work done ....work sheets...
4th week work done ....work sheets...
2nd week workdone ...work sheets
అందరికీ నమస్కారం. 2nd week workdone post చేయడం జరిగింది. ఇది 1, 2 వ తరగతు లకు 3subjects చొప్పున, 3,4,5 తరగతులకు నాలుగేసి subjects చొప్పున మొత్తం18subjects అవగాహన కోసం తయారు చేయడం జరిగింది. ప్రతీ తరగతి విద్యార్థులకు A.A.S ను ఆధారం చేసుకుని వారానికి సరిపడా వర్క్/వర్క్ షీట్లు ఇవ్వడం తప్పనిసరి.
మీ
హలీమ్, ప.గో.జిల్లా.
Alterntive Academic Calendar
Weekly work done
🍁 Srikakulam Alternate link - https://forms.gle/BnLtSCvPHGAXLqaS8
🍁 Vizianagaram alternate link https://forms.gle/D44WpDyp1UfgXdi89
🍁 Visakhapatnam alternative link https://forms.gle/UJACoENceZrD9mq7A
🍁East Godavari alternative link https://forms.gle/2ZSnQukuP9hRYEfL9
🍁 Prakasam alternative link https://forms.gle/hZSqcCarmnoApFeH7
🍁 Nellore alternative link https://forms.gle/cNQBfHufzuVpmRJN7
🍁 Chittoor alternative link https://forms.gle/yrZHHhycL3eNymgT9
🍁 Anantapur Alternative link https://forms.gle/faihiFMzbxxBpgY49
ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ ని implement చేయడానికి కొన్ని సూచనలు
Step 1.ముందుగా పాఠశాల లో మీరు deal చేస్తున్న తరగతులలో ని విద్యార్థుల ఫోన్ నంబర్స్ సేకరించుకోవ డం2.వారిని హైటెక్(స్మార్ట్ ఫోన్,online సౌకర్యం ఉన్నవారు), లో టెక్(రేడియో, దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు), ఫోన్, దూరదర్శన్ అందుబాటులో లేనివారు)ఈ సమాచారం అమ్మఒడి కోసం మనం సేకరించిన వివరాల నుంచి పొందవచ్చును.
3. parents committee meeting ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించడం.ముఖ్యంగా నో tech,low tech విద్యార్థులకి మనం తయారు చేసిన worksheets ఎలా అందించాలి అనేది ప్లాన్ చేసుకోవాలి.
4.learning outcomes ఆధారంగా 4 వారాలకి సరిపోయిన worksheets ని తయారు చేసుకోవడం..హైటెక్ విద్యార్థులకి ఫోన్ ద్వారా ఫోటో తీసి అందించడం. మిగిలినవారికి తల్లితండ్రుల ద్వారా అందించడం చేయాలి.వారికి కొన్ని project works కూడా ఇవ్వాలి.
5.ఏ సౌకర్యం లేని విద్యార్థులను ఉన్నవారితో coordinate చేసుకునేలా చూడాలి.ఒక విద్యార్థికి ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే attach చేయాలి.
6.ఇవన్నీ వారు సరిగా చేస్తున్న లేనిదీ తల్లితండ్రులకు ఫోన్ చేసి తెలుసుకోవాలి.
7. దూరదర్శన్ పాఠాల timetable ని పిల్లలకి అందజేయాలి.అవి చూస్తున్నారా లేదా అనే విషయాన్ని తల్లితండ్రులకు ఫోన్ చేసి కనుక్కోవాలి.
8.కృత్య పత్రాలు తయారుచేసే టపుడు syllabus కాకుండా learning outcomes ఆధారంగా రూపొందించుకోవాలి.రెగ్యులర్ పాఠాల బోధన కంటే concept oriented learning కు ప్రాధాన్యత ఇవ్వాలి.
9.పాఠశాలకు హాజరైన రోజు ముందుగానే విద్యార్థులకు తెలియ పరచి తల్లితండ్రుల ద్వారా కృత్యపత్రాలను మీకు చేర్చెలా చూసుకోవాలి.
10.సరిగా చేస్తున్నదీ లేనిదీ చూసి ఫోన్ ద్వారా విద్యార్థులకు guidance ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలని స్కూల్ కి పిలవరాదు.
11.teacher workdone statement లో మనం ప్రతిరోజూ చేసే పనిని నమోదు చేసి శనివారం ఫోటో తీసి upload చేయాలి.
ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్- విద్యార్థుల విభజన
ఉపాధ్యాయులు తమ కార్యాచరణ ప్రణాళిక అమలు కొరకు విద్యార్థులను మూడు రకాలుగా విభజించుకోవలసి ఉంటుంది..
1. హై టెక్, 2. లో టెక్ & 3. నో టెక్
హై టెక్: ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (స్మార్ట్ ఫోన్/ట్యాబ్/డెస్క్‌టాప్, అందుబాటులో ఇంటర్నెట్)
లో టెక్: రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు
నో టెక్: కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు
ప్రైమరీ మోడల్ ప్లాన్....క్లాస్ వైస్ ...వీక్ వైస్...
డౌన్లోడ్......కాపీ...
హై స్కూల్ మోడల్ ప్లాన్.....
డౌన్లోడ్......మోడల్ ప్లాన్.కాపీ 1st week Model Teacher work done for 1 to 5 classes
అందరికీ నమస్కారం. మా పాఠశాలకు గత సంవత్సరం నుండి నేనొక్కడినే ఉపాధ్యాయుడను. ఏకోపాధ్యాయ పాఠశాలకు ఉపయోగపడేలా 1 to 5 అన్ని తరగతులు, అన్ని subjects కు ఒక వారానికి "1st week Model Teacher work done" తయారుచేయడం జరిగింది. Action plan అనేది సముద్రం లాంటిది. ఎంత ఎక్కువ సమయం తీసుకుని ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో అంత మంచి result వస్తుంది. నాకు దీని తయారీకి 2days పట్టింది. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు ఆలోచిస్తే దీన్ని మించి తయారు చేయగలరు. మీ హలీమ్, ప.గో.జిల్లా.
download 1 week action plaan for 1st week
Alternative Education Calendar
CLASS-I - PHASE-1 Download....
CLASS-II PHASE-1 Download..
CLASS-III PHASE-1 Download..
CLASS-IV PHASE-1 Download.....
CLASS-V PHASE-1 Download.....
ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఎంత మంది విద్యార్థులన దత్తత తీసుకున్నారో నమోదు చేయవలసిన పత్రం..DOWNLOAD Copy
Download....
Student Action Plan .... Model form to upload in CSEs Google form..
Action Plan - Model Form download.
ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ లో పాఠశాల విద్యా సంచాలకులు వారు సూచించిన విధంగా వారానికి ఒకసారి వారి యొక్క ప్రణాళికను గూగుల్ ఫామ్ నందు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేయటానికి జిల్లాల వారీగా గూగుల్ ఫార్మ్స్ కేటాయించడం జరిగింది ఉపాధ్యాయులు మీ జిల్లాలను ఎంపిక చేసుకుని మీ యొక్క వర్క్ డన్ స్టేట్మెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Srikakulam Click Here
Vizianagaram Click Here
Visakhapatnam Click Here
East Godavari Click Here
West Godavari Click Here
Krishna Click Here
Gunturu Click Here
Prakasam Click Here
Nellore Click Here
Chittoor Click Here
Kadapa Click Here
Kurnool Click Here
Anantapuram Click Here
ప్రత్యామ్నాయ విద్యాకాలండరు
27-7-20 నుండి 4-9-20వరకు పాఠశాలలో చేయవలసిన కార్యక్రమాలు.
విద్యార్థుల ప్రవేశాలకు పచ్చజెండా♦అనుమతించిన పాఠశాల విద్యాశాఖ
♦సెప్టెంబరు 4 వరకు ప్రత్యామ్నాయ క్యాలెండరు విడుదల
🌻ఈనాడు డిజిటల్- అమరావతి: పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సెప్టెంబరు 4 వరకు ప్రత్యామ్నాయ క్యాలెండరును విడుదల చేసింది. ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు ఈ క్యాలెండరును పాటించాలని శనివారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. సెప్టెంబరు 5న పాఠశాలలు పునః ప్రారంభంకానున్న దృష్ట్యా అప్పటివరకు ఈ ప్రత్యామ్నాయ క్యాలెండరు అనుసరించాలని ఆదేశించింది. ఈ వ్యవధిలో విద్యార్థుల సామర్థ్యాలు, ప్రవేశాలు, ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా అధికారులకు సూచించింది.
👉క్యాలెండరులోని వివరాలిలా..👇
*♦ప్రవేశాలు నిర్వహించుకోవచ్చు*
* కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా పాఠశాలలు 2020-21 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు చేపట్టవచ్చు.
* ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని వాటి ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి.
* వలస వెళ్లి తిరిగొచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో గుర్తింపు కోసం తప్ప ఇతర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు.
* 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదు. విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు సాధించారా? లేదా? అన్నది పరిశీలించాలి.
* 9, 10 తరగతుల విద్యార్థులకు అంతర్గత మదింపు చేపట్టవచ్చు. ఇవి కూడా ప్రత్యామ్నాయ క్యాలెండరుకు సంబంధించినవై ఉండాలి. విద్యాసంవత్సరం మొదలుకాలేదు కాబట్టి సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించకూడదు.
♦క్యాలెండర్‌కు అనుగుణంగానే బోధన
ప్రత్యామ్నాయ క్యాలెండర్‌కు అనుగుణంగా పాఠ్యాంశాల్ని ఆన్లైన్ ద్వారా బోధించవచ్చు. పూర్వ ప్రాథమిక విద్యార్థులకు రోజుకు 30 నిమిషాలు, 1 నుంచి 8 తరగతులకు 30 నుంచి 45 నిమిషాల తరగతుల్ని రెండు విడతల్లో మాత్రమే చేపట్టాలి.
* 9, 10 తరగతులకు 30- 45 నిమిషాల తరగతులు రోజుకు 4 కన్నా ఎక్కువ నిర్వహించకూడదు.
♦మూడు విధాలుగా విద్యార్థులు
* ఉపాధ్యాయులు తరగతిలోని విద్యార్థులను ఆన్లైన్ అందుబాటులో ఉన్నవారు(హైటెక్). రేడియో, టీవీ ఉన్నవారు(లోటెక్). కంప్యూటర్, మొబైల్, రేడియో, టీవీ లేనివారు(నో టెక్)గా విభజించుకోవాలి.
* 1-5 తరగతుల విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా తల్లిదండ్రులకు అభ్యసన పత్రాలు అందించాలి.
* 6-8 తరగతుల విద్యార్థులతో ప్రాజెక్టు పనులు చేయించాలి.
* 9, 10 తరగతుల విద్యార్థులకు విషయాల వారీగా ఆన్లైన్, రేడియో ద్వారా బోధించవచ్చు. ఇందుకోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే విద్యావంతుల సేవలను వినియోగించుకోవచ్చు.
* ఉపాధ్యాయులు వేర్వేరు రోజుల్లో వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. బయోమెట్రిక్ హాజరు వేయాల్సిన అవసరం లేదు.
* దీర్ఘకాలిక సమస్యలు, కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారు హాజరుకావాల్సిన అవసరం లేదు.
* ఉపాధ్యాయులు ప్రతి రోజు కనీసం 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురోగతి తెలుసుకోవాలి.
Thank you so much madam
ReplyDelete