భారతదేశంలో సోమవారం లాగే... మంగళవారం కూడా 37724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఏకంగా 40వేలకు పైగా కేసులు వచ్చాయి. ఆ తర్వాత రెండ్రోజులూ కేసుల సంఖ్య మూడేసి వేల దాకా తగ్గింది. ఇది మంచి పరిణామం. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 1192915కి పెరిగింది. అలాగే... గత 24 గంటల్లో 648 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 28732కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.4 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువే.
ఇక... గత 24 గంటల్లో 28472 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 753049కి పెరిగింది. ప్రస్తుతం రికవరీల రేటు 63.1 శాతంగా ఉంది. ఇదో మంచి పరిణామం. తాజాగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 411133కి చేరింది.
అలాగే... ఇండియాలో 24 గంటల్లో 343234 మందికి శాంపిల్ టెస్టులు చేశారు. అందువల్ల మొత్తం టెస్టుల సంఖ్య 14724546కి పెరిగింది.అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా టాప్ 3లో ఉండగా... రోజువారీ కేసుల్లో కూడా టాప్ 3లోనే ఉంది. మొత్తం మరణాల్లో భారత్... నెల రోజులుగా టాప్ 8లో ఉండేది కాస్తా.... ఇప్పుడు స్పెయిన్‌ను వెనక్కి నెట్టి... టాప్ 7లోకి వెళ్లింది. రోజువారీ మరణాల్లో భారత్ ఇప్పుడు టాప్ 3లో ఉంది.
ఇండియాలో ప్రధానంగా మహారాష్ట్ర (327031), తమిళనాడు (180643), కర్ణాటక (71069), ఆంధ్రప్రదేశ్ (58668), ఉత్తరప్రదేశ్ (53288), గుజరాత్ (50379), తెలంగాణ (47705)... ఇలా ఆరు రాష్ట్రాల్లో 50వేలకు పైగా కేసులున్నాయి. తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నందున ఆ రాష్ట్రం కూడా ఈ లిస్టులో చేరేలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కేసులు బాగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఏపీ... టాప్ 4లో చేరింది. కేంద్రం ఈ రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ప్రధాని స్వయంగా ఈ రాష్ట్రాల్ని పర్యవేక్షిస్తున్నారు.

0 Comments:
Post a Comment