టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా… జస్ట్ ఆయన పేరు వినిపిస్తే చాలు..తెలుగువారు ఎక్కడ ఉన్నా వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఇక సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉండే మహేశ్ కు..ఫాలోవర్స్ సంఖ్య భారీగానే ఉంది. తాజాగా మహేశ్ ట్విట్టర్ ఖాతాతో క్రేజీ ఫీట్ అందుకున్నారు. ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్లతో బ్లైండుగా దూసుకెళ్తున్నారు. సౌత్ చిత్రపరిశ్రమలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో మహేశే కావడం విశేషం. తమిళ హీరో ధనుష్ 9.1 మిలియన్ల ఫాలోవర్లతో మన సూపర్ స్టార్ కు కాస్త దగ్గరగా ఉన్నారు.
ప్రజంట్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇచ్చినప్పటికీ..ఈ చిత్ర చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందో మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

0 Comments:
Post a Comment